Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దీపావళి బరిలో నయనతార 'మహాశక్తి'

Follow Udayam on Google
SHRUTHI Sep 16, 2026 9:10 AM జాతీయంవినోదం
దీపావళి బరిలో నయనతార 'మహాశక్తి' - Udayam
నయనతార ప్రధాన పాత్రలో సుందర్‌ సి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫాంటసీ చిత్రం 'మహాశక్తి' దీపావళి కానుకగా నవంబర్ 6న విడుదల కానుంది. 2020లో వచ్చిన 'మూకుత్తి అమ్మన్' చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

Comments

G
Loading comments...