Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దిగువ మెండంగి కాజువే పరిశీలన

Follow Udayam on Google
Ganga Sep 24, 2026 2:28 PM పార్వతీపురం మన్యంGeneral
దిగువ మెండంగి కాజువే పరిశీలన - Udayam
సాలూరు మండలం తోణం, దండిగాం గ్రామాల మధ్య ఉన్న దిగువ మెండంగి కాజువేను తహశీల్దార్ సురేష్ పరిశీలించారు. ప్రస్తుతం వరద ప్రవాహం సాధారణంగా ఉందని, రాత్రికి పెరిగే అవకాశం ఉందని తెలిపారు. సమీప గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయాలని వీఆర్డీను ఆదేశించారు. వరద వచ్చినప్పుడు నది దాటడానికి ప్రయత్నించవద్దని ప్రజలకు సూచించారు.

Comments

G
Loading comments...