వార్తలకు తిరిగి వెళ్లండి

సంగెం మండలం రామచంద్రాపురంలో పంట పొలాల్లో కొనసాగుతున్న డిజిటల్ సర్వేను కలెక్టర్ సత్యశారద పరిశీలించారు. సర్వే ప్రక్రియ, పంటల వివరాల నమోదు తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు.
రైతుల వారీగా పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించి వివరాలను కచ్చితంగా నమోదు చేయాలని సూచించారు. డిజిటల్ సర్వేను నిర్ణీత గడువులో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
Comments
Loading comments...

