Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డిజిటల్ వేదికతో చేనేతకు చేయూత

Follow Udayam on Google
అనురూప్ గౌడ్ Aug 07, 2026 6:48 AM యాదాద్రి భువనగిరిGeneral
డిజిటల్ వేదికతో చేనేతకు చేయూత - Udayam
ముడిసరుకు ధరలు, మార్కెటింగ్‌ ఇబ్బందులు ఎదురైనా చేనేత పరిశ్రమ నిలకడగా సాగుతోంది. డిజిటల్‌ వేదికల సాయంతో నేతన్నలు ఉత్పత్తులను దేశ విదేశాలకు చేరవేస్తూ కొత్త అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు. పోచంపల్లి ఇక్కత్‌తో పాటు గద్వాల, సిరిసిల్ల, నారాయణపేట చేనేతకు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పెరుగుతోంది. యువత సాంకేతికతను వినియోగిస్తూ కొత్త డిజైన్లతో విదేశాల నుంచి ఆర్డర్లు సాధిస్తోంది.

Comments

G
Loading comments...