వార్తలకు తిరిగి వెళ్లండి

రిటైర్డ్ ఆదాయపు పన్నుశాఖ అధికారిని హవాలా కేసులో అరెస్టు చేస్తామంటూ సైబర్ మోసగాళ్లు బెదిరించి రూ.51 లక్షలు కాజేశారు. లఖ్‌నవూ పోలీసులమంటూ వీడియోకాల్ చేసి, ఆయన పేరుతో బ్యాంకు ఖాతా ఉందని నమ్మించారు.
కేసు నుంచి తప్పిస్తామని చెప్పడంతో బాధితుడు విడతలవారీగా నగదు పంపించారు. మోసాన్ని గుర్తించి సైబర్ సెల్‌కు ఫిర్యాదు చేయగా, పోలీసులు అబ్దుల్ హమీద్‌ను అరెస్టు చేశారు.
Comments
Loading comments...

