వార్తలకు తిరిగి వెళ్లండి

చాగలమర్రి సమీపంలోని ఇడమడక గ్రామ పరిధిలో పురాతన తిరువెంగళనాథ స్వామి ఆలయంలో గుప్తనిధుల కోసం గుర్తుతెలియని వ్యక్తులు తవ్వకాలు జరిపారు. శుక్రవారం తెల్లవారుజామున లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహాన్ని పెకలించారు.
ఇటీవల ఆలయ పరిసరాలను శుభ్రం చేసి అభివృద్ధి చేస్తున్న సమయంలో ఘటన జరగడంతో భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Loading comments...

