Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డైట్ కోక్ ధరల పెంపు

భరత్ తేజ Jul 24, 2026 3:45 PM అల్ ఇండియా about 2 hours ago
డైట్ కోక్ ధరల పెంపు - Udayam Digital
యుద్ధ వాతావరణం వల్ల అల్యూమినియం క్యాన్ల కొరత ఏర్పడటంతో భారత్‌లో డైట్ కోక్ ధరలు పెరిగాయి. ఆగ్నేయాసియా నుంచి ఖరీదైన క్యాన్లను దిగుమతి చేసుకోవడంతో కొకకోలా సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. 300ml క్యాన్ల స్థానంలో కొత్తగా 330ml క్యాన్లను రూ.50కి విక్రయిస్తున్నారు. కొరత కారణంగా కొన్ని నగరాల్లో 'డైట్ కోక్ పార్టీలు' కూడా క్రేజ్‌గా మారాయి.

Comments

G
Loading comments...