వార్తలకు తిరిగి వెళ్లండి

‘స్పిరిట్’ నుంచి దీపికా పదుకొణె తప్పుకోవడానికి భారీ రెమ్యునరేషన్, ఫిక్స్‌డ్ టైమింగ్స్ ప్రధాన కారణాలని ప్రొడ్యూసర్ ప్రణయ్ వంగా తెలిపారు.
ఆమె ప్రాఫిట్స్‌లో 10% షేర్ అడిగారని, తాము షేర్ చేసిన మూవీ డీటెయిల్స్ లీక్ కావడంతో సందీప్ వంగా ఫీలై, ఆమెను తొలగించాలని నిర్ణయించుకున్నారని చెప్పారు.
Comments
Loading comments...

