వార్తలకు తిరిగి వెళ్లండి

పాకిస్థాన్ ద్వారా చైనా ఇరాన్‌కు 400 రాకెట్ లాంచర్లు అందించిందన్న వార్తలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. అలాంటి విషయం ఆశ్చర్యకరమేనని అన్నారు.
ఈ విషయంలో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో మాట్లాడినట్లు పేర్కొంటూ, అలాంటి చర్యల్లో పాల్గొనబోమని ఆయన తనకు హామీ ఇచ్చారని తెలిపారు. ఒకవేళ అలా జరిగితే తాను తీవ్ర నిరాశకు గురవుతానని ట్రంప్ వ్యాఖ్యానించారు.
Comments
Loading comments...
