Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డయల్ 112కు తొలిరోజే 57 ఫిర్యాదులు

Follow Udayam on Google
మనీష్ రెడ్డి Aug 07, 2026 2:28 PM సూర్యాపేటGeneral
డయల్ 112కు తొలిరోజే 57 ఫిర్యాదులు - Udayam
సూర్యాపేట జిల్లాలో అత్యవసర సేవల కోసం ప్రారంభించిన డయల్ 112కు తొలిరోజే 57 ఫిర్యాదులు అందినట్లు ఎస్పీ నరసింహ తెలిపారు. సేవలు ప్రారంభమైన 12 గంటల్లోనే వచ్చిన కాల్స్‌పై జిల్లా పోలీసులు స్పందించి చర్యలు చేపట్టారని పేర్కొన్నారు. అత్యవసర పరిస్థితుల్లో డయల్ 112ను వినియోగించుకోవాలని ప్రజలకు సూచించారు.

Comments

G
Loading comments...