వార్తలకు తిరిగి వెళ్లండి

తనకు అభిమానులు ఇచ్చిన ‘ది వన్’ బిరుదుపై నటుడు సూర్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘నేను ఒక్కడినే ది వన్ కాదు.. మనమందరం ఒక్కటిగా ఉన్నప్పుడే అది సాధ్యమవుతుంది. ఇది నా పేరు, ట్యాగ్‌లైన్ మాత్రమే కాదు. మనందరి గుర్తింపు’ అని వివరించాడు.
ఇన్నేళ్లుగా అభిమానులు చూపిస్తున్న ప్రేమకు కృతజ్ఞతలు తెలిపాడు. తెరపై వారిని అలరిస్తూనే ఉంటానని పేర్కొన్నాడు.
Comments
Loading comments...

