Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘ది డర్టీ పిక్చర్‌’లాంటి పాత్రలో మళ్లీ నటిస్తా: విద్యాబాలన్‌

Follow Udayam on Google
Sai Nath Oct 22, 2026 10:41 AM జాతీయంవినోదం
‘ది డర్టీ పిక్చర్‌’లాంటి పాత్రలో మళ్లీ నటిస్తా: విద్యాబాలన్‌ - Udayam
‘ది డర్టీ పిక్చర్‌’ విడుదలై 15 ఏళ్లు గడిచినా.. అలాంటి పాత్రలో మళ్లీ నటించాలనే కోరిక తనలో ఉందని నటి విద్యాబాలన్‌ తెలిపారు. ఏక్తా కపూర్‌ ఈ చిత్రానికి సీక్వెల్‌ ప్రకటించిన విషయం తనకు తెలుసని, అందులో నటించేందుకు సంప్రదిస్తే సంతోషిస్తానని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అయితే తొలి చిత్రంలోనే సిల్క్‌ స్మిత కథ పూర్తయిందని, సీక్వెల్‌ మరో భిన్నమైన కథతో రావొచ్చని ఆమె అభిప్రాయపడ్డారు.

Comments

G
Loading comments...