Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాన్‌ ఇండియా బరిలో హారర్‌ థ్రిల్లర్‌ ‘418’

Follow Udayam on Google
Sai Nath Oct 22, 2026 11:05 AM జాతీయంవినోదం
పాన్‌ ఇండియా బరిలో హారర్‌ థ్రిల్లర్‌ ‘418’ - Udayam
మైత్రీ మూవీ మేకర్స్‌ తొలిసారిగా హారర్‌ థ్రిల్లర్‌ జానర్‌లో ‘418’ సినిమాను నిర్మించింది. రూ.6–8 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ప్రశాంత్‌ నీల్‌ సమర్పిస్తున్నారు. కీర్తన్‌ నాగగౌడ దర్శకుడిగా పరిచయమవుతుండగా, చైత్ర ఆచార్‌ ప్రధాన పాత్రలో నటించారు. కన్నడ, తెలుగు, తమిళం, హిందీ భాషల్లో అక్టోబర్‌ 23న ఈ సినిమా విడుదల కానుంది. కీర్తన్‌ గతంలో ప్రశాంత్‌ నీల్‌ దగ్గర పనిచేశారు.

Comments

G
Loading comments...