Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పీరియడ్‌ డ్రామాలో సైఫ్‌ అలీఖాన్‌

Follow Udayam on Google
Sai Nath Oct 22, 2026 10:55 AM జాతీయంవినోదం
పీరియడ్‌ డ్రామాలో సైఫ్‌ అలీఖాన్‌ - Udayam
‘ది లంచ్‌బాక్స్‌’ దర్శకుడు రితేశ్‌ బత్రా తెరకెక్కిస్తున్న పీరియడ్‌ డ్రామా షూటింగ్‌ ప్రారంభమైంది. ఇందులో సైఫ్‌ అలీఖాన్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా కోసం కొంతకాలంగా ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని తక్కువ సమయంలోనే ఒకే షెడ్యూల్‌లో పూర్తి చేయాలని చిత్రబృందం భావిస్తున్నట్లు ఓ నివేదిక పేర్కొంది.

Comments

G
Loading comments...