Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కెంపంబూధిలో కెంపేగౌడగా ప్రేమ్‌

Follow Udayam on Google
Sai Nath Oct 22, 2026 12:04 PM జాతీయంవినోదం
కెంపంబూధిలో కెంపేగౌడగా ప్రేమ్‌ - Udayam
కన్నడ నటుడు ప్రేమ్‌.. ‘కెంపంబూధి’ చిత్రంలో బెంగళూరు వ్యవస్థాపకుడు నాడప్రభు కెంపేగౌడ పాత్రలో కనిపించనున్నారు. దసరా సందర్భంగా చిత్రబృందం ఆయన కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది. హోంబలే ఫిల్మ్స్‌ సమర్పణలో తెరకెక్కుతున్న ఈ చారిత్రక చిత్రం షూటింగ్‌ చివరి దశకు చేరుకుంది. కెంపేగౌడ దూరదృష్టి, పట్టణ ప్రణాళిక, ప్రజా సంక్షేమ కార్యక్రమాల నేపథ్యంలో కథ సాగుతుంది

Comments

G
Loading comments...