Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నా యాస సహజమే: రష్మిక

Follow Udayam on Google
Sai Nath Oct 22, 2026 12:20 PM జాతీయంవినోదం
నా యాస సహజమే: రష్మిక  - Udayam
హిందీ సినిమాల్లో దక్షిణాది యాసతో మాట్లాడుతున్నానంటూ వస్తున్న ట్రోలింగ్‌పై నటి రష్మిక మందన్న స్పందించింది. తాను దక్షిణాది నుంచి వచ్చానని, తన మాటల్లో ఆ యాస సహజంగానే ఉంటుందని స్పష్టం చేసింది. సినిమా రంగంలోకి వచ్చినప్పటి నుంచి తన మాట, నటన, యాసపై విమర్శలు ఎదుర్కొంటున్నానని రష్మిక తెలిపింది. అయితే వాటిని పట్టించుకోకుండా, ట్రోలింగ్‌ కారణంగా వచ్చిన అవకాశాలను వదులుకోవాలనుకోవడం లేదని పేర్కొంది.

Comments

G
Loading comments...