Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘పార్టీ యానిమల్స్‌’.. యూత్‌ఫుల్‌ కామెడీ

Follow Udayam on Google
Sai Nath Oct 22, 2026 10:58 AM జాతీయంవినోదం
‘పార్టీ యానిమల్స్‌’.. యూత్‌ఫుల్‌ కామెడీ - Udayam
‘పార్టీ యానిమల్స్‌’ సినిమా ‘ది హ్యాంగోవర్‌’, ‘21 జంప్‌ స్ట్రీట్‌’ చిత్రాల దేశీ వెర్షన్‌లా ఉంటుందని నటి నఖియా హాజీ తెలిపారు. విరాజ్‌ ఘెలానీ, అర్జున్‌ తన్వర్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ కామెడీ చిత్రంలో ఆమె సాక్షి అనే పార్టీ గర్ల్‌గా కనిపించనున్నారు. అజయ్‌ ఛబ్రియా దర్శకత్వం వహించిన ఈ సినిమా ట్రైలర్‌ విడుదలైంది. యువతకు నచ్చే హాస్యం, గందరగోళం, అనూహ్య మలుపులతో ఈ చిత్రాన్ని రూపొందించారు.

Comments

G
Loading comments...