Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభాస్‌ బర్త్‌డేకు ‘ఫౌజీ’ గ్లింప్స్‌

Follow Udayam on Google
Sai Nath Oct 22, 2026 11:03 AM జాతీయంవినోదం
ప్రభాస్‌ బర్త్‌డేకు ‘ఫౌజీ’ గ్లింప్స్‌ - Udayam
ప్రభాస్‌ పుట్టినరోజు సందర్భంగా అక్టోబర్‌ 23న ‘ఫౌజీ’ సినిమా గ్లింప్స్‌ విడుదల చేయనున్నట్లు నిర్మాత రవిశంకర్‌ తెలిపారు. ఈ వీడియోలో సినిమా కథపై ఓ స్పష్టతతో పాటు ప్రభాస్‌ పాత్ర ఎలా ఉండబోతోందో చూపించనున్నట్లు వెల్లడించారు. హను రాఘవపూడి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ యెర్నేని, రవిశంకర్‌ నిర్మిస్తున్న ఈ సినిమా విడుదల వాయిదా పడింది.

Comments

G
Loading comments...