Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘జెరా’ ఫస్ట్‌లుక్‌ విడుదల

Follow Udayam on Google
Sai Nath Oct 22, 2026 11:00 AM జాతీయంవినోదం
‘జెరా’ ఫస్ట్‌లుక్‌ విడుదల - Udayam
‘పని’ సినిమాతో గుర్తింపు పొందిన సాగర్‌ సూర్య తదుపరి చిత్రం ‘జెరా’ ఫస్ట్‌లుక్‌ విడుదలైంది. సినిమాటోగ్రాఫర్‌ నుంచి దర్శకుడిగా మారిన సుజిత్‌ వాసుదేవ్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అశ్విన్‌ ప్రకాశ్‌, శ్రీజిత్‌ కె, ఎల్సన్‌ బిస్వాస్‌ సంయుక్తంగా కథను అందించారు. కావ్య ఫిల్మ్‌ కంపెనీ బ్యానర్‌పై వేణు కున్నప్పిళ్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Comments

G
Loading comments...