Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిజ ఘటనల ఆధారంగా ‘డియర్‌ బేబీ’

Follow Udayam on Google
Sai Nath Oct 22, 2026 11:07 AM జాతీయంవినోదం
నిజ ఘటనల ఆధారంగా ‘డియర్‌ బేబీ’ - Udayam
కన్నడ నటుడు సిద్ధు మూలిమణి కొత్త చిత్రం ‘డియర్‌ బేబీ’ ఫస్ట్‌ గ్లింప్స్‌ విడుదలైంది. నూతన దర్శకుడు పృథ్వీ రామ్‌ పీఎం ఈ సినిమాకు కథ అందించడంతో పాటు దర్శకత్వం వహిస్తున్నారు.నిజ ఘటనల స్ఫూర్తితో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు మేకర్స్‌ తెలిపారు. లోకల్‌ టాకీస్‌ నిర్మిస్తున్న ఈ సినిమాలో అనన్య అమర్‌ కథానాయికగా నటిస్తున్నారు. నవనీత్‌ శామ్‌ సంగీతం అందిస్తుండగా,గణేశ్‌ మహాబల సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టారు.

Comments

G
Loading comments...