వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లా బిచ్కుందలోని దాస హనుమాన్ మందిరం, స్మశాన వాటికకు వెళ్లే ప్రధాన సీసీ రోడ్డు మొరం టిప్పర్ల రాకపోకలతో గుంతలమయంగా మారింది.
రోజూ భారీ టిప్పర్లు తిరగడంతో రోడ్డు పూర్తిగా దెబ్బతిన్నా అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే మరమ్మతులు చేపట్టాలని, లేకపోతే ఆందోళన చేస్తామని హెచ్చరించారు.
Comments
Loading comments...

