Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నెట్‌ఫ్లిక్స్‌లో ‘ధురంధర్’ ప్రపంచ రికార్డు

Follow Udayam Digital on Google
ప్రణీత రెడ్డి Aug 07, 2026 4:16 PM ఆల్ ఇండియా వినోదం
నెట్‌ఫ్లిక్స్‌లో ‘ధురంధర్’ ప్రపంచ రికార్డు - Udayam Digital
రణ్‌వీర్ సింగ్ నటించిన ‘ధురంధర్’ ఈ ఏడాది నెట్‌ఫ్లిక్స్‌లో అత్యధికంగా వీక్షించిన నాన్‌-ఇంగ్లిష్ చిత్రంగా నిలిచిందని కో-సీఈవో టెడ్ సరాండోస్ తెలిపారు. జనవరి-జూన్ మధ్య 3.7 కోట్ల వ్యూస్ సాధించిందన్నారు. ఈ చిత్రం 22 దేశాల టాప్ చార్ట్స్‌లో చోటు దక్కించుకుందని, భారతీయ కంటెంట్‌కు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఆదరణకు ఇది నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.

Comments

G
Loading comments...