వార్తలకు తిరిగి వెళ్లండి

ధరూర్ మండలం కొత్తపాలెంలో రంగప్పపై ఆంజనేయులు, పవన్‌కుమార్ దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డారు. బాధితుడిని గద్వాల జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
వ్యవసాయానికి సాగునీరు పారే పైప్‌లైన్‌ను ఆంజనేయులు పలుమార్లు కోసివేస్తున్నాడని రంగప్ప ఆరోపించడంతో వాగ్వాదం జరిగినట్లు తెలిపారు. భార్య ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.
Comments
Loading comments...

