వార్తలకు తిరిగి వెళ్లండి

పట్టణంలోని ధరూర్ క్యాంప్‌లో శ్రీ కోదండ రామాలయ ప్రాంగణంలో వార్డు కౌన్సిలర్ బోయినపల్లి ప్రశాంత్ రావు ఆధ్వర్యంలో ఉచిత మొక్కల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.
యువత, మహిళలు, స్వయం సహాయక సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కలను స్వీకరించారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని ప్రశాంత్ రావు కోరారు.
Comments
Loading comments...

