వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్పల్లి మండల ప్రజలకు సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో బి. మారుతి తెలిపారు.
మండల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, మండల స్థాయి అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని ఆయన సూచించారు.
Comments
Loading comments...

