వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్పల్లి: ధర్పల్లి మండల కేంద్రంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి రెండు ఫిర్యాదులు అందినట్లు ఎంపీడీఓ బి. మారుతి తెలిపారు. ఇరిగేషన్ శాఖకు సంబంధించిన సమస్యలపై రెండు ఫిర్యాదులు వచ్చినట్లు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్ టి. శాంత, సూపరింటెండెంట్ సారంగపాణి, అన్ని శాఖల మండల స్థాయి అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Loading comments...

