Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్పల్లిలో మండల స్థాయి ప్రజావాణి

Follow Udayam on Google
RR REDDY Aug 31, 2026 1:47 PM నిజామాబాద్General
ధర్పల్లిలో మండల స్థాయి ప్రజావాణి - Udayam
ధర్పల్లి మండల కార్యాలయంలో నిర్వహించిన మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమాన్ని నోడల్ అధికారి, ఎంపీడీవో శ్రీ బి. మారుతి నిర్వహించారు. కార్యక్రమానికి మండల స్థాయి అధికారులు హాజరయ్యారు. ప్రజల నుంచి తహసీల్దార్ కార్యాలయానికి ఒకటి, మండల పంచాయతీ అధికారికి రెండు, ఏఈ హౌసింగ్‌కు రెండు దరఖాస్తులు స్వీకరించారు. ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు సంబంధిత అధికారులకు దరఖాస్తులను పంపించారు.

Comments

G
Loading comments...