వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్పల్లి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో శుక్రవారం ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని వివిధ పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొని డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఉపాధ్యాయుల సేవలను కొనియాడుతూ పరస్పరం శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.
Comments
Loading comments...

