వార్తలకు తిరిగి వెళ్లండి
ధర్పల్లి మండల కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన వంటావార్పు కార్యక్రమానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ నాయకులు నినాదాలు చేశారు.
కార్యక్రమంలో మాజీ జడ్పిటిసి జగన్, మాజీ ఎమ్మెల్సీ విజీ గౌడ్, మాజీ ఎంపీపీ నల్ల సారిక హనుమంత్ రెడ్డి బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

