వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్పల్లి సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా ఎస్. రామన్ శుక్రవారం సర్కిల్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు సీఐగా విధులు నిర్వహించిన బిక్షపతి జిల్లా కేంద్రానికి బదిలీ కావడంతో, ఆయన స్థానంలో రామన్ బాధ్యతలు చేపట్టారు. ధర్పల్లి, సిరికొండ మండలాల ప్రజలు, పోలీసు సిబ్బంది సహకారంతో శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని సీఐ రామన్ తెలిపారు.
ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇస్తాం
Comments
Loading comments...

