వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్పల్లి ప్రభుత్వాసుపత్రిలో మంగళవారం అమ్మ ఒడి కార్యక్రమాన్ని నిర్వహించినట్లు వైద్యులు డా.తిరుపతి, డా.నికిత రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో భాగంగా గర్భిణీలకు అవసరమైన రక్త పరీక్షలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో సూపర్‌వైజర్ భూలక్ష్మి, హెడ్ నర్స్ జరీనా, స్టాఫ్ నర్సులు శ్రీనివాస్, అరుణ, ముంతాజ్, ల్యాబ్ టెక్నీషియన్ మౌనిక, సిబ్బంది సురేష్, మీనా, మురళి, పద్మ తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

