Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్పల్లి ప్రభుత్వాసుపత్రిలో ఐదుగురికి ప్రశంస పత్రాలు

Follow Udayam on Google
మధుప్రియ Aug 15, 2026 1:58 PM నిజామాబాద్General
ధర్పల్లి ప్రభుత్వాసుపత్రిలో ఐదుగురికి ప్రశంస పత్రాలు - Udayam
ధర్పల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వాసుపత్రిలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విధుల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఐదుగురు సిబ్బందికి ప్రశంస పత్రాలను అందజేసి అభినందించారు. సేవాభావంతో పనిచేస్తున్న సిబ్బందిని ఈ సందర్భంగా అధికారులు అభినందించారు. కార్యక్రమంలో వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...