Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్పల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్ నియామకం

Follow Udayam on Google
మధుప్రియ Aug 18, 2026 1:42 PM నిజామాబాద్General
ధర్పల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్ నియామకం - Udayam
ధర్పల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్ లేకపోవడంతో కొంతకాలంగా రక్త పరీక్షల కోసం గర్భిణీలు, బాలింతలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అవసరమైన రక్త పరీక్షలు చేయించుకునేందుకు ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ సమస్యను దృష్టిలో ఉంచుకుని మంగళవారం ఆసుపత్రికి కొత్త ల్యాబ్ టెక్నీషియన్ నియమితులయ్యారు. ఆసుపత్రిలో రక్త పరీక్షలు తిరిగి ప్రారంభమయ్యాయని వైద్యాధికారులు తెలిపారు

Comments

G
Loading comments...