Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్పల్లి పీఎం శ్రీ జెడ్పీహెచ్‌ఎస్‌లో ఉచిత దుస్తుల పంపిణీ

Follow Udayam on Google
సురేందర్ రిపోర్టర్ ✍️ Sep 08, 2026 6:18 PM నిజామాబాద్General
ధర్పల్లి పీఎం శ్రీ జెడ్పీహెచ్‌ఎస్‌లో ఉచిత దుస్తుల పంపిణీ - Udayam
ధర్పల్లి మండల కేంద్రంలోని పీఎం శ్రీ జెడ్పీహెచ్‌ఎస్‌ పాఠశాలలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉచిత దుస్తులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చెలిమెల శ్రీనివాస్ తో పాటు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళీధర్ పాల్గొని విద్యార్థులకు దుస్తులు అందజేశారు. విద్యార్థుల అవసరాలను గుర్తించి మహిళా సంఘాలు చేపట్టిన సేవా కార్యక్రమాన్ని ఈ సందర్భంగా అభినందించారు,

Comments

G
Loading comments...