వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్పల్లి: పీఎం శ్రీ జెడ్పీహెచ్‌ఎస్ ధర్పల్లి పాఠశాలలో శనివారం స్వయంపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయులుగా, వివిధ బాధ్యతల్లో వ్యవహరిస్తూ పాఠశాల నిర్వహణపై అవగాహన పొందారు.
కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళీధర్, టీచర్స్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

