Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్పల్లి మండలంలోని జడ్పీహెచ్ఎస్‌లో విద్యార్థులకు యోగ క్లాసులు

Follow Udayam on Google
సురేందర్ రిపోర్టర్ ✍️ Sep 11, 2026 12:30 PM నిజామాబాద్General
ధర్పల్లి మండలంలోని జడ్పీహెచ్ఎస్‌లో విద్యార్థులకు యోగ క్లాసులు - Udayam
ధర్పల్లి మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో విద్యార్థులకు యోగ క్లాసులను నిర్వహిస్తున్నారు. విద్యార్థుల్లో శారీరక దారుఢ్యం, మానసిక ప్రశాంతత, ఏకాగ్రత పెంపొందించేలా యోగాసనాలు, ప్రాణాయామం వంటి సాధనలను నేర్పిస్తున్నారు. ప్రతిరోజూ యోగాభ్యాసం చేయడం ద్వారా ఆరోగ్యంతో పాటు చదువుపై ఏకాగ్రత పెరుగుతుందని ఉపాధ్యాయులు విద్యార్థులకు అవగాహన కల్పించారు. విద్యార్థులు ఉత్సాహంగా యోగ క్లాసుల్లో పాల్గొంటున్నారు.

Comments

G
Loading comments...