వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్పల్లి మండల కేంద్రంలో సర్దార్ పాపన్న గౌడ్ 374వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వతంత్ర పోరాటంలో సర్దార్ పాపన్న గౌడ్ కీలక పాత్ర పోషించాలని ఈరోజు ఆయన జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో నిమ్మల ప్రవీణ్ గౌడ్, సాగర్, నిమ్మల చిన్న గంగాధర్, నరేందర్, జలంధర్ గౌడ్, రమేష్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, సంతోష్ గౌడ్, మైలారం గంగాధర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

