వార్తలకు తిరిగి వెళ్లండి
ధర్పల్లి మండలంలో రేషన్ స్మార్ట్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. రేషన్ డీలర్ మోహన్లాల్ (విజయ భాస్కర్) ఆధ్వర్యంలో లబ్ధిదారులకు రేషన్ స్మార్ట్ కార్డులను అందజేశారు.
మొత్తం 723 కార్డులను లబ్ధిదారులకు అందించారు ఈ సందర్భంగా లబ్ధిదారులు, రేషన్ స్మార్ట్ కార్డులు అందడంతో లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

