Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్పల్లి మండలంలో గ్రామ దేవతలకు ముడుపు విప్పి ఘనంగా పూజలు

Follow Udayam on Google
సురేందర్ రిపోర్టర్ ✍️ Sep 10, 2026 10:54 AM నిజామాబాద్General
ధర్పల్లి మండలంలో గ్రామ దేవతలకు ముడుపు విప్పి ఘనంగా పూజలు - Udayam
ధర్పల్లి మండలంలో గ్రామ దేవతలకు భక్తిశ్రద్ధలతో ముడుపు విప్పి ప్రత్యేక పూజా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. గ్రామ ప్రజలు సంప్రదాయబద్ధంగా అమ్మవారికి పూజలు నిర్వహించి, మొక్కులు చెల్లించుకున్నారు ఈ సందర్భంగా అమ్మవారి ఆశీస్సులతో గ్రామ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని భక్తులు ఆకాంక్షించారు, ఈ కార్యక్రమంలో విడిసి చైర్మన్ ఆర్మూర్ రంజిత్, ఆర్మూర్ చిన్న బాల్రాజ్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు

Comments

G
Loading comments...