వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్పల్లి మండలం సితాయిపేట్ గ్రామంలో సర్పంచ్ సిహెచ్. భూమేష్ అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు. గ్రామంలో చేపట్టాల్సిన వివిధ అభివృద్ధి పనులపై చర్చించారు. ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడిన వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో కూలీలకు 125 రోజుల పాటు ఉపాధి కల్పించేలా వి.బి.జి.-రామ్‌జీ పనుల ప్రణాళికలు సిద్ధం చేయాలని సర్పంచ్ ఆదేశించారు.
కార్యక్రమంలో ఉపసర్పంచ్ చంద్రకాంత్, గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు, పాల్గొన్నారు
Comments
Loading comments...

