వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్పల్లి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ప్రతి సోమవార మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమం నిర్వహించనున్నట ఒక ప్రకటనలో తెలిపిన ఎంపీడీవో బి. మారుతి తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజావాణి కొనసాగుతుందని పేర్కొన్నారు
మండల ప్రజలు తమ సమస్యలు, ఫిర్యాదులను ప్రజావాణిలో అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు. ప్రజావాణి కార్యక్రమానికి మండల స్థాయి అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని ఆదేశించారు
Comments
Loading comments...

