Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్పల్లి మండలం మాజీ ఎంపీపీ నల్ల సారిక స్వగృహంలో వరలక్ష్మీ వ్రతం

Follow Udayam on Google
మధుప్రియ Aug 21, 2026 1:50 PM నిజామాబాద్General
ధర్పల్లి మండలం మాజీ ఎంపీపీ నల్ల సారిక స్వగృహంలో వరలక్ష్మీ వ్రతం - Udayam
ధర్పల్లి మండల మాజీ ఎంపీపీ నల్ల సారిక హనుమంత్ రెడ్డి ఆధ్వర్యంలో వరలక్ష్మి వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి, మహిళలు భక్తిశ్రద్ధలతో వ్రతంలో పాల్గొన్నారు. కుటుంబ సభ్యులు సుఖసంతోషాలతో ఉండాలని, ఆయురారోగ్యాలు ప్రసాదించాలని అమ్మవారిని పూజించారు అనంతరం అమ్మవారికి నైవేద్యాలు సమర్పించి గ్రామ ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని వేడుకున్నారు

Comments

G
Loading comments...