Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్పల్లి మండలం దుబ్బాకలో 9వ జాతీయ పోషణ మాసోత్సవం

Follow Udayam on Google
Surendhar Oct 03, 2026 1:10 PM నిజామాబాద్General
ధర్పల్లి మండలం దుబ్బాకలో 9వ జాతీయ పోషణ మాసోత్సవం - Udayam
ధర్పల్లి మండలం దుబ్బాక గ్రామంలోని రైతు వేదికలో శనివారం 9వ జాతీయ పోషణ మాసోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. 2026 సెప్టెంబర్ 9 నుంచి అక్టోబర్ 8 వరకు దేశవ్యాప్తంగా పోషణ మాసోత్సవం నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది “హమారీ అంగన్‌వాడీ.. హమారీ జిమ్మేదారీ” అనే ప్రధాన ఇతివృత్తంతో పోషకాహారం, గర్భిణులు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్యం, సమతుల్య ఆహారంపై అవగాహన కల్పించారు

Comments

G
Loading comments...