Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్పల్లి మండల పరిషత్ కార్యాలయంలో జెండా ఆవిష్కరణ

Follow Udayam on Google
మధుప్రియ Aug 15, 2026 9:31 AM నిజామాబాద్General
ధర్పల్లి మండల పరిషత్ కార్యాలయంలో జెండా ఆవిష్కరణ - Udayam
ధర్పల్లి మండల పరిషత్ కార్యాలయంలో శనివారం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మండల ప్రత్యేక అధికారి శ్రీనివాస్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దేశం కోసం తమ ప్రాణాలను అర్పించిన మహనీయులకు నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎంపీడీవో మారుతి, తహసీల్దార్ శాంత, ఎంపీపీ శ్రీధర్, ధర్పల్లి సర్పంచ్ శ్రీనివాస్, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు చిన్న బాలరాజ్, స్థానిక నాయకులు, సిబ్బంది పాల్గొన్నారు

Comments

G
Loading comments...