వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్పల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అహింస, సత్యం, శాంతి మార్గాల్లో గాంధీజీ చూపిన బాటను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పేర్కొన్నారు
కార్యక్రమంలో డిసిసి ఉపాధ్యక్షులు ఆర్మూర్ చిన్న బాల్రాజ్, సర్పంచ్ చెలిమెల శ్రీనివాస్, గ్రామ శాఖ చక్రపాణి
Comments
Loading comments...

