Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్పల్లి మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గాంధీ జయంతి

Follow Udayam on Google
Surendhar Oct 02, 2026 10:22 AM నిజామాబాద్General
ధర్పల్లి మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గాంధీ జయంతి - Udayam
ధర్పల్లి మండల కేంద్రంలో బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన అహింస, సత్యాగ్రహం, శాంతి మార్గాలను స్మరించుకుంటూ దేశానికి చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు మహిపాల్ యాదవ్, హనుమంత్ రెడ్డి, మాజీదు, రాము, అనిల్, శంకర్ నాయక్, శివరాం, తదితరులు పాల్గొన్నారు

Comments

G
Loading comments...