Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్పల్లి జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో పీఎస్ లెవెల్ కాంప్లెక్స్ సమావేశం

Follow Udayam on Google
మధుప్రియ Aug 20, 2026 1:11 PM నిజామాబాద్General
ధర్పల్లి జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో పీఎస్ లెవెల్ కాంప్లెక్స్ సమావేశం - Udayam
ధర్పల్లి జడ్పీహెచ్ పాఠశాలలో గురువారం హెచ్‌ఎం మురళీధర్ ఆధ్వర్యంలో ప్రైమరీ పాఠశాల ఉపాధ్యాయులకు పీఎస్ లెవెల్ కాంప్లెక్స్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో విద్యార్థుల విద్యా ప్రమాణాలు, బోధనలో ఎదురవుతున్న సమస్యలు, పాఠ్యాంశాల అమలు తదితర అంశాలపై ఉపాధ్యాయులు చర్చించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

Comments

G
Loading comments...