Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్పల్లి గ్రామంలో మురికి కాలువల నిర్మాణ పనులు ప్రారంభం

Follow Udayam on Google
మధుప్రియ Aug 21, 2026 12:09 PM నిజామాబాద్General
ధర్పల్లి గ్రామంలో మురికి కాలువల నిర్మాణ పనులు ప్రారంభం - Udayam
ధర్పల్లి మండలం లో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచేందుకు మురికి కాలువల నిర్మాణం, మరమ్మతు పనులకు శ్రీకారం చుట్టారు. సర్పంచ్ చెలిమెల శ్రీనివాస్, ఉప సర్పంచ్ ఎజ్జ శ్రీకాంత్ సహకారంతో గ్రామంలోని 7వ వార్డులో నిమ్మల వినయ్ ఆధ్వర్యంలో మురికి కాలువల పనులను ప్రారంభించారు ఈ సందర్భంగా వార్డులోని మురికి కాలువలను శుభ్రపరచడంతో పాటు అవసరమైన చోట కొత్తగా కాలువల పనులు చేపట్టారు.

Comments

G
Loading comments...