వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్మవరం డీఎస్పీ బి వి రాజ్ ఆధ్వర్యంలో ధర్మవరం టూ టౌన్ సీఐ గారు పట్టణంలోని పలు కూడల్లో విజిబుల్ పోలీసింగ్ నిర్వహించడం జరిగింది.
ప్రజల శాంతి భద్రతలకు, ట్రాఫిక్ రాకపోకలకు మరియు ప్రజా రహదారుల వినియోగానికి ఆటంకం కలిగించే విధంగా చట్టవ్యతిరేకంగా వ్యవహరించే వారిపై టౌన్ న్యూసెన్స్ చట్టం మరియు ఇతర వర్తించే చట్టాల ప్రకారం కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ధర్మవరం డి ఎస్పీ హెచ్చరించారు.
Comments
Loading comments...

