వార్తలకు తిరిగి వెళ్లండి

జనసేన అధినేత డిప్యుటీ సీ ఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్బంగా పట్టణంలోచిలకం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టి అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.
జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు చిలకం మధుసూదన్ రెడ్డి నాయకత్వంలో పార్టీ నాయకులు కార్యకర్తలు పవన్ నాయకత్వం వర్ధిల్లాలి అంటూ పెద్ద ఎత్తున పట్టణ ప్రధాన వీదుల గుండా ర్యాలీ చేపట్టారు.
Comments
Loading comments...

